Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపటికి వాయిదా పడ్డ మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇకపోతే, జిల్లాలోని మిగిలిన 5 మున్సిపాలిటీల్లో నాలుగింటిని టీడీపీ, ఒక మున్సిపాలిటీని వైకాపా దక్కించుకున్నాయి.

More Telugu News